{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhijeet-dipke-aa-chakravarti-tana-digreeni-choopistaaraa-modee","title_te":"Abhijeet Dipke | ‘ఆ చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?’.. మోదీ విద్యార్హతను సవాల్‌ చేసిన అభిజీత్‌","section":"తాజా","status_line":"Abhijeet Dipke | ‘ఆ చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?’.. మోదీ విద్యార్హతను సవాల్‌ చేసిన అభిజీత్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T12:49:06.677Z"},"facts":[],"events":[{"id":"event-51929","date":"2026-08-03T12:13:35.000Z","title_te":"Abhijeet Dipke | ‘ఆ చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?’.. మోదీ విద్యార్హతను సవాల్‌ చేసిన అభిజీత్‌","body_te":"Abhijeet Dipke | బీజేపీ కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తన విద్యార్హతల వివరాలను కోరడంపై కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. బీజేపీ నేతలు కూడా కూడా తమ విద్యకు సంబంధించిన డిగ్రీలను బహిరంగపరచాలని సవాల్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/will-the-emperor-show-his-degree-cjps-abhijeet-dipke-throws-a-dare-after-bjp-worker-questions-his-us-education-2472084"}]}]}