{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhijeet-dipke-abhijeet-deepkenu-arestu-cheyamdi-dhillee-poleesu","title_te":"Abhijeet Dipke | అభిజీత్ దీప్కేను అరెస్టు చేయండి.. ఢిల్లీ పోలీసులకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫిర్యాదు","section":"తాజా","status_line":"Abhijeet Dipke | అభిజీత్ దీప్కేను అరెస్టు చేయండి.. ఢిల్లీ పోలీసులకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫిర్యాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53583","date":"2026-08-04T10:55:15.000Z","title_te":"Abhijeet Dipke | అభిజీత్ దీప్కేను అరెస్టు చేయండి.. ఢిల్లీ పోలీసులకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫిర్యాదు","body_te":"Abhijeet Dipke : సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఫౌండర్ అభిజీత్ దీప్కేపై ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి అనుచరులు తనపై వరుసగా దాడికి పాల్పడ్డారని, దీనికి బాధ్యుడిగా అభిజీత్ దీప్కేను అరెస్టు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/arrest-abhijeet-dipke-immediately-social-media-influencer-accuses-cjp-founder-of-orchestrating-attacks-2473128"}]}]}