{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhijeet-dipke-abhijeet-ku-pilla-nistaamamtoo-sambamdhaala-vellu","title_te":"Abhijeet Dipke | అభిజీత్‌కు పిల్ల‌నిస్తామంటూ సంబంధాల వెల్లువ : అనితా దీప్కే","section":"తాజా","status_line":"Abhijeet Dipke | అభిజీత్‌కు పిల్ల‌నిస్తామంటూ సంబంధాల వెల్లువ : అనితా దీప్కే","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T05:14:29.947Z"},"facts":[],"events":[{"id":"event-44651","date":"2026-07-30T04:53:02.000Z","title_te":"Abhijeet Dipke | అభిజీత్‌కు పిల్ల‌నిస్తామంటూ సంబంధాల వెల్లువ : అనితా దీప్కే","body_te":"Abhijeet Dipke | కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ఏర్పాటు చేసి దేశంలో సంచలనం రేపిన అభిజీత్‌ దీప్కే (Abhijeet Dipke) పెళ్లి గురించి ఆయన తల్లి అనితా దీప్కే (Anita Dipke) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఢిల్లీలో ముగిసిన విద్యార్థుల ఆందోళనల అనంతరం అభిజీత్‌కు దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు రావడంతో.. ‘మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి’ అంటూ సంబంధాలు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/abhijeet-dipke-flood-of-marriage-proposals-for-abhijeet-anita-dipke-2467563"}]}]}