{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhijeet-dipke-marosaari-nilichipoyina-seejepee-in-staagraam-aka","title_te":"Abhijeet Dipke | మరోసారి నిలిచిపోయిన సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్.. పిరికిచర్యగా అభివర్ణించిన దీప్కే","section":"తాజా","status_line":"Abhijeet Dipke | మరోసారి నిలిచిపోయిన సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్.. పిరికిచర్యగా అభివర్ణించిన దీప్కే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T10:50:30.659Z"},"facts":[],"events":[{"id":"event-71903","date":"2026-08-15T09:57:56.000Z","title_te":"Abhijeet Dipke | మరోసారి నిలిచిపోయిన సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్.. పిరికిచర్యగా అభివర్ణించిన దీప్కే","body_te":"Abhijeet Dipke : కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ శనివారం కొద్దిసేపు నిలిచిపోయింది. ఈ విషయాన్ని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నిలిపివేయడాన్ని పిరికిపంద చర్యగా అభిజీత్ దీప్కే వర్ణించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/cjp-instagram-account-restored-after-being-taken-down-on-independence-day-abhijeet-dipke-slams-bloody-cowards-2484206"}]}]}