{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhijeet-dipke-udyamamlo-sonam-vaamg-chuk-tyaagaanni-marchipolem","title_te":"Abhijeet Dipke | ఉద్యమంలో సోనమ్ వాంగ్‌చుక్ త్యాగాన్ని మర్చిపోలేం.. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే","section":"తాజా","status_line":"Abhijeet Dipke | ఉద్యమంలో సోనమ్ వాంగ్‌చుక్ త్యాగాన్ని మర్చిపోలేం.. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46935","date":"2026-07-31T11:30:36.000Z","title_te":"Abhijeet Dipke | ఉద్యమంలో సోనమ్ వాంగ్‌చుక్ త్యాగాన్ని మర్చిపోలేం.. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే","body_te":"Abhijeet Dipke : సీజేపీ చేపట్టిన దీక్షలో సోనమ్ వాంగ్‌చుక్ త్యాగాన్ని మర్చిపోలేమని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. తమ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించారని ప్రశంసించారు. సోనమ్ వాంగ్‌చుక్‌కు, అభిజీత్ దీప్కేకు మధ్య విబేధాలు తలెత్తాయనే ప్రచారం తాజాగా జరుగుతోంది. ఇదే అంశంపై అభిజీత్ దీప్కేను మీడియా ప్రశ్నించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/founder-of-the-cockroach-janta-party-abhijeet-dipke-junks-cjp-sonam-wangchuk-divide-buzz-2468988"}]}]}