{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhishek-sharma-15-ella-kurraadi-debbaku-teemimdiyaalo-perigina","title_te":"Abhishek Sharma : 15 ఏళ్ల కుర్రాడి దెబ్బకు టీమిండియాలో పెరిగిన పోటీ… రెండు నెలల్లో ఫామ్...","section":"క్రీడలు","status_line":"Abhishek Sharma : 15 ఏళ్ల కుర్రాడి దెబ్బకు టీమిండియాలో పెరిగిన పోటీ… రెండు నెలల్లో ఫామ్ దొరకకపోతే అభిషేక్‌కు కష్టమే","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T03:07:33.288Z"},"facts":[],"events":[{"id":"event-41007","date":"2026-07-28T02:52:58.000Z","title_te":"Abhishek Sharma : 15 ఏళ్ల కుర్రాడి దెబ్బకు టీమిండియాలో పెరిగిన పోటీ… రెండు నెలల్లో ఫామ్ దొరకకపోతే అభిషేక్‌కు కష్టమే","body_te":"Abhishek Sharma : జింబాబ్వే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన అభిషేక్ శర్మపై ఒత్తిడి పెరుగుతోంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రికార్డు ప్రదర్శనతో టీమిండియా ఓపెనింగ్ పోటీ మరింత తీవ్రం కాగా, వచ్చే రెండు నెలలు అభిషేక్ కెరీర్‌కు కీలకంగా మారనున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6AFBVV95cUxOTU1zR3hpSl9XbTRVRlJKWTZEOXpfaEpCU2FMd2dIVjRWTF9ldWxPbXlTd3JNU3Z3WHlqMzc1a3pnQnQ1c1JWMDU3X042VkFIdTF0UlhreEdYblFHUEZLLS1oVTlaQzcweVZkUm43VWlaQ2RUMG90bWNQOThCaUJITUlhN0FNTnNHNUJIVzl2QlRqbmZuUFhvOWlyZTI4aDJkM09CUmQzV0s5Nm9Yek5HM0NaYWV4aEl5bHVJN2xkdld3T2lNdUdwTjc1XzI1c1I2V1Joei1yVTFFa1ViRXBab2NfUTR4VUwt0gHuAUFVX3lxTE1YN0xfU3dvV2F6bzc2cnNFYXY2SG1Td3Y0UW9IUGpseUlDem1TQzNIRjVoT2ZFRWZzMzF3em5vTGNaMWJpQnJIUzFkNWpwMk44VklLTTVmWm53X0tiU3FaQmkyRnVHdGl4M3dKM0lySllLWmhSY2ZlZGdaX1NNVnVTVU5aZ1ZSU0hNTGZoTTNoMjRlaGE2WDlIU1FlMnN0dlNzcWJHQ0lpYWw0a29nNDJGU20tclhnaUVIWE5nWEhBREZYUHZmR3dSNXRmUkswQXVESjZWdExuTUxteFNTWTZMSXhRdVZaY05xM1AxZkE?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/abhishek-sharma-under-pressure-as-vaibhav-sooryavanshis-rise-intensifies-team-india-opening-battle-1875201.html"}]}]}