{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhishek-sharma-abhishek-sarma-vishayamlo-kathina-nirnayam-teesu","title_te":"Abhishek Sharma | అభిషేక్‌ శర్మ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలి : కృష్ణమాచారి శ్రీకాంత్","section":"తాజా","status_line":"Abhishek Sharma | అభిషేక్‌ శర్మ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలి : కృష్ణమాచారి శ్రీకాంత్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T07:08:18.037Z"},"facts":[],"events":[{"id":"event-41384","date":"2026-07-28T06:47:38.000Z","title_te":"Abhishek Sharma | అభిషేక్‌ శర్మ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలి : కృష్ణమాచారి శ్రీకాంత్","body_te":"Abhishek Sharma | ఇటీవలి కాలంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిని తుది జట్టు నుంచి పక్కన పెట్టాలని భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) సెలెక్టర్లకు సూచించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/krishnamachari-srikkanth-said-that-abhishek-sharma-should-be-dropped-from-the-team-2465357"}]}]}