{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"abhivruddhiki-aatamkam-kaligimchoddu","title_te":"అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దు","section":"తాజా","status_line":"అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50705","date":"2026-08-02T20:07:05.000Z","title_te":"అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దు","body_te":"మానుకోట పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మానుకోట మున్సిపాలిటీ పరిధిలో గాంధీపార్క్‌, పత్తిపాక రహదారిలో పర్యటించి, స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/mlc-takkallapalli-ravinder-rao-said-that-everyone-should-become-partners-in-development-works-2471402"}]}]}