{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"acb-net-eseebeeki-pattubadda-maro-iddaru-udyogulu-yaadaadri-jill","title_te":"ACB Net | ఏసీబీకి పట్టుబడ్డ మరో ఇద్దరు ఉద్యోగులు..యాదాద్రి జిల్లాలో ఘటన","section":"తాజా","status_line":"ACB Net | ఏసీబీకి పట్టుబడ్డ మరో ఇద్దరు ఉద్యోగులు..యాదాద్రి జిల్లాలో ఘటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T13:42:39.769Z"},"facts":[],"events":[{"id":"event-86660","date":"2026-08-24T13:16:34.000Z","title_te":"ACB Net | ఏసీబీకి పట్టుబడ్డ మరో ఇద్దరు ఉద్యోగులు..యాదాద్రి జిల్లాలో ఘటన","body_te":"ACB Net | అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోమవారం ఉదయం నిర్మల్‌ జిల్లాలో ఇద్దరు ఏసీబీకి పట్టుబడగా యాదాద్రి జిల్లా లో మరో ఇద్దరు లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/two-more-employees-caught-by-acb-incident-in-yadadri-district-2493058"}]}]}