{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"acb-raid-pattaadaaru-paas-pustakam-kosam-lamcham-teesukumtoo-pat","title_te":"ACB Raid | పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీవో","section":"తాజా","status_line":"ACB Raid | పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీవో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80351","date":"2026-08-20T13:51:08.000Z","title_te":"ACB Raid | పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీవో","body_te":"ACB Raid | కరీంనగర్‌ జిల్లా శంకరంపేట మండలం పరిధిలోని మోలంగూర్ గ్రామ పాలన అధికారి కాంపేటి శ్రీనివాస్‌ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/crime/gpo-caught-accepting-bribe-for-pattadar-passbook-2489233"}]}]}