{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actor-rajesh-kumar-jaggee-vaasudev-maatalato-sinimaala-ku-gud-ba","title_te":"Actor Rajesh Kumar | జగ్గీ వాసుదేవ్ మాటలతో సినిమాల‌కు గుడ్‌బై.. రూ.2 కోట్ల అప్పులపాలై కూరగాయలు అమ్మిన నటుడు!","section":"తాజా","status_line":"Actor Rajesh Kumar | జగ్గీ వాసుదేవ్ మాటలతో సినిమాల‌కు గుడ్‌బై.. రూ.2 కోట్ల అప్పులపాలై కూరగాయలు అమ్మిన నటుడు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83360","date":"2026-08-22T10:55:40.000Z","title_te":"Actor Rajesh Kumar | జగ్గీ వాసుదేవ్ మాటలతో సినిమాల‌కు గుడ్‌బై.. రూ.2 కోట్ల అప్పులపాలై కూరగాయలు అమ్మిన నటుడు!","body_te":"Actor Rajesh Kumar | బాలీవుడ్ ప్రముఖ సిట్‌కామ్ 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' సీరియ‌ల్‌తో రోమేష్ సారాభాయ్‌గా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు రాజేష్ కుమార్ జీవితంలో ఊహించని కష్టాలు ఎదుర‌య్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/actor-rajesh-kumar-left-acting-on-sadhgurus-advice-took-up-farming-and-landed-in-rs-2-crore-debt-2491146"}]}]}