{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actor-sanjjanaa-vijay-vyaktigata-jeevitampai-kaadu-paalanapai-ma","title_te":"Actor Sanjjanaa | విజయ్ వ్యక్తిగత జీవితంపై కాదు, పాలనపై మాట్లాడండి.. త్రిషకు మద్దతుగా నిలిచిన నటి సంజనా","section":"తాజా","status_line":"Actor Sanjjanaa | విజయ్ వ్యక్తిగత జీవితంపై కాదు, పాలనపై మాట్లాడండి.. త్రిషకు మద్దతుగా నిలిచిన నటి సంజనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T13:18:22.285Z"},"facts":[],"events":[{"id":"event-78592","date":"2026-08-19T13:15:45.000Z","title_te":"Actor Sanjjanaa | విజయ్ వ్యక్తిగత జీవితంపై కాదు, పాలనపై మాట్లాడండి.. త్రిషకు మద్దతుగా నిలిచిన నటి సంజనా","body_te":"Sanjjanaa Galrani | తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రముఖ నటి త్రిష పాల్గొనడంపై వస్తున్న రాజకీయ విమర్శలపై నటి సంజనా గల్రాని గ‌ట్టిగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె మాట్లాడుతూ, ఒక మహిళను లేదా రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం సరికాదని, దమ్ముంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ చేపడుతున్న పాలన మరియు సేవలపై మాట్లాడాలని సవాల్ విసిరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/actor-sanjjanaa-defends-trisha-asks-critics-to-focus-on-vijays-governance-2488255"}]}]}