{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actor-sree-vishnu-imdastreelo-atade-naaku-best-phremd-staar-dam","title_te":"Actor Sree Vishnu: ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. స్టార్ డమ్ ఉన్నా నా సినిమాలో అడగ్గానే...","section":"సినిమా","status_line":"Actor Sree Vishnu: ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. స్టార్ డమ్ ఉన్నా నా సినిమాలో అడగ్గానే నటించాడు.. హీరో శ్రీవిష్ణు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T03:54:50.270Z"},"facts":[],"events":[{"id":"event-49516","date":"2026-08-02T03:10:59.000Z","title_te":"Actor Sree Vishnu: ఇండస్ట్రీలో అతడే నాకు బెస్ట్ ఫ్రెండ్.. స్టార్ డమ్ ఉన్నా నా సినిమాలో అడగ్గానే నటించాడు.. హీరో శ్రీవిష్ణు..","body_te":"టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఆగస్ట్ 2న స్నేహితుల దినోత్సం. ఈ సందర్భంగా గతంలో శ్రీవిష్ణు తన స్నేహితుడి గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitwFBVV95cUxOdlEwenlqSXp2VHhJM0VKZklpXzVJU1Q1NDlXM1BLTTNYYWtraTJhbWZ2ZkE3STJSVm1OZjNlUy13LUNjY0RrVFVKN3kta3hTUUhVcWEyMHJaLXlsTktWVVdORUZZWlU0MGFBMnNTNFNOQjBKZXM3cjVQclJ5azFlV3JSb2dvb0xIRjlyWFFxbkdrSTBGUkhXZmpCQmQ3TDhndWtjTDFTdVVxQXhFV3A2UzJ0ZUhIdU3SAbwBQVVfeXFMTm5GNy1HN0Y0bVMxZHQ4VUVlM3U0SFBHdWo4bGs0VjhMYUE2YjIyMkFnR2Y5RmFuZ1lQbjgyYWYweFdFNkdqQTlQMDRiMVNRVV9Bd2J1NjZhOEJYUGc0alc0dWNjR1NIN3J0cnVCdVloZkRfMUg5WUdCYTVraHczOHpfWVZYX29aOV9saXJiM3ZJRng5YUppZ2JZNlZ0OFVIWnR4OUdZNUlCVXNKbDI5ekh4SFNYUHhLRTFfOEQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-sree-vishnu-shares-bond-with-best-friend-nara-rohit-1878822.html"}]}]}