{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actor-srihari-riyal-staar-sreehari-chanipotaarani-aayanaku-mumde","title_te":"Actor Srihari: రియల్ స్టార్ శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?","section":"తాజా","status_line":"Actor Srihari: రియల్ స్టార్ శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T14:23:20.119Z"},"facts":[],"events":[{"id":"event-35603","date":"2026-07-24T14:13:15.000Z","title_te":"Actor Srihari: రియల్ స్టార్ శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?","body_te":"హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా కొన్ని వందల సినిమాల్లో నటించారు శ్రీహరి. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో పురస్కరాలు, ప్రశంసలు అందుకున్నారు. అయితే నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే శ్రీహరి హఠాత్తుగా కన్నుమూయడం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/senior-journalist-sensational-comments-on-actor-srihari-tragic-death-1872808.html"}]}]}