{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actress-5-saarlu-aiveeeph-1000ku-paigaaimjekshanlu-ettakelaku-am","title_te":"Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న...","section":"సినిమా","status_line":"Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T17:18:29.125Z"},"facts":[],"events":[{"id":"event-35808","date":"2026-07-24T16:43:33.000Z","title_te":"Actress: 5 సార్లు ఐవీఎఫ్‌.. 1000కు పైగాఇంజెక్షన్లు.. ఎట్టకేలకు ‘అమ్మ’ కల నిజం చేసుకున్న హీరోయిన్","body_te":"సాధారణంగా స్టార్ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ఇబ్బందులు, కష్టాల గురించి బయట పెద్దగా మాట్లాడరు. కుటుంబ సభ్యులతో తప్పితే మిగతా వారితోనూ చర్చించరు. కానీ ఈ అందాల తార మాత్రం తల్లిగా మారేందుకు తాను ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదననను ఎలాంటి సంకోచం లేకుండా బయట పెట్టింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxON2FfMno4YXZlZVJwTktoSGtWTnBaaldOWkoyLVB3RjNIbnVnZkotWFlfUjNXbEJxVGdNWU9tNERHZndGem5Sd0E3YmdoS2hCSVo0MF9UTHBXcGh1U0VySDRSVE83X2JjQlEwNlVaSzF5UUdGc09oRmVCWHlvOVJYaGlZRXVBRHZISXQtM0JyQmtBMWRCd01wZVYzOU5zMjZMakMwWVl3VkQ5d2trRW01eXJ5Tml0bHJNQVNjRXR1RXppa0ZwUkZxZtIBzgFBVV95cUxQTVhaVjd3S3VOSko2amJPdGlpRWhGUVNNTTFGZ3FraUxwXzEwNDVyTVl3REZFZW96UGtrQ3Z6N0NDdVlnQl81c3BJSVBxOHN5a3BGRFRoMjU2WVU5TjZzcGhLVlhNOERCOEVPeUZzY0JVdzhGcm54UzF1NXZ6V2FXN0s5Y284WjZwTDR2NjREX2ZjSE1PbkZ0eGdfcE1ucmxkSkZ2UF9QNlN2UjdIT3ZkRW1QaERRWHpkZ3FvUlNTZzlnQkpfMVNKWkMtZF94QQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bollywood-actress-tejaswini-kolhapure-opens-up-about-her-ivf-struggles-1872934.html"}]}]}