{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actress-heeroyin-ku-shaakichchina-ledee-phyaan-lip-laak-veediyo","title_te":"Actress | హీరోయిన్‌కు షాకిచ్చిన లేడీ ఫ్యాన్ .. లిప్‌లాక్ వీడియో వైరల్!","section":"తాజా","status_line":"Actress | హీరోయిన్‌కు షాకిచ్చిన లేడీ ఫ్యాన్ .. లిప్‌లాక్ వీడియో వైరల్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T05:46:20.363Z"},"facts":[],"events":[{"id":"event-62888","date":"2026-08-10T05:06:24.000Z","title_te":"Actress | హీరోయిన్‌కు షాకిచ్చిన లేడీ ఫ్యాన్ .. లిప్‌లాక్ వీడియో వైరల్!","body_te":"Actress | సెలబ్రిటీలను అభిమానులు ఆప్యాయంగా కలుసుకోవడం, వారితో సెల్ఫీలు తీసుకోవడం సాధారణమే. అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం తారలకు ఇబ్బందికర పరిస్థితులను కలిగిస్తుంటుంది. తాజాగా బాలీవుడ్ నటి నికితా రావల్‌కు ఓ పబ్లిక్ ఈవెంట్‌లో ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఆమెకు బలవంతంగా లిప్‌లాక్ ఇవ్వడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/nikita-rawal-uncomfortably-forced-lip-kiss-by-lady-fan-2478996"}]}]}