{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actress-jayalalitha-appativaraku-borimg-paapa-anevaallu-aa-heero","title_te":"Actress Jayalalitha : అప్పటివరకు బోరింగ్ పాప అనేవాళ్లు.. ఆ హీరో సినిమాతో మేడమ్ అంటున్నారు.. టాలీవుడ్...","section":"సినిమా","status_line":"Actress Jayalalitha : అప్పటివరకు బోరింగ్ పాప అనేవాళ్లు.. ఆ హీరో సినిమాతో మేడమ్ అంటున్నారు.. టాలీవుడ్ నటి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63058","date":"2026-08-10T07:25:01.000Z","title_te":"Actress Jayalalitha : అప్పటివరకు బోరింగ్ పాప అనేవాళ్లు.. ఆ హీరో సినిమాతో మేడమ్ అంటున్నారు.. టాలీవుడ్ నటి..","body_te":"అమ్మతనాన్ని తాను అనుభవించకపోయినా, ఎందరో సీరియల్ పిల్లలు తనను అమ్మగా ఆదరించారని టాలీవుడ్ నటి జయలలిత ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, గ్లామర్ పాత్రలతో పాపులర్ అయ్యింది జయలలిత. ఆ తర్వాత సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి.. తన వ్యక్తిగత జీవితంలోని కష్టాల గురించి చెప్పుకొచ్చింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxNYlRCc0VQdHZVLTQxMW5FaXdXYmNVa1EzSGdlZlpMSHktcDhyRDFRRnR1dC1VX01ScEFlNnBDNFUxbEx1ZEtia3NvWWttM0tycGZ4R01YeXRod3ljMkkycjhQSGdYWVVjRVM5ZF9YWVZ0b2JWRGs5MHg0cmNRQWF2cVRPWEV2eldmMHlXZF8wczJhWWJUbnBWQ0lsWjVFUDY1Y0NQdnR4OFF2NWNsdEk1Wm9DV3lZSWhGQVJINmRLMExWaGJjejQ0djNvWdIB0AFBVV95cUxOR2tTbjlhZ0NGQzNtaGxuWGIySUhQVGtRbE8xczNZTzhFWWdZM0E2c2Vhb3pQSTQ4cmVxQkI0Vm5qdDdYVEVSRXpyZTdhSEpDU1FuZ1ZFaklXSldqS2RhMjhHak1lblJBXzRrdkV4QUVROXpuMGZobHpzeGRDYTh1M3N3WDlsQ1ZTcV8wR3RnVzFpd2dLYjhpYmh6bElHd3JOcDZFWFM1TWk1OXdGcFdyWXo1NlZaLUQ1ZU55M284c2I5Qm9CME5mZ0F1SXZlSE1B?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-jayalalitha-remembers-director-koratala-shiva-comments-about-her-1884876.html"}]}]}