{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actress-meena-meenaa-bharta-elaa-chanipoyaaro-telusaa-asalu-vish","title_te":"Actress Meena: మీనా భర్త ఎలా చనిపోయారో తెలుసా? అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్","section":"తాజా","status_line":"Actress Meena: మీనా భర్త ఎలా చనిపోయారో తెలుసా? అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T16:30:32.217Z"},"facts":[],"events":[{"id":"event-78831","date":"2026-08-19T16:06:52.000Z","title_te":"Actress Meena: మీనా భర్త ఎలా చనిపోయారో తెలుసా? అసలు విషయం చెప్పిన సీనియర్ హీరోయిన్","body_te":"ఎంతో ఆనందంగా సాగుతున్న మీనా జీవితంలో 2022లో ఓ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్‌ హఠాన్మరణం చెందారు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మీనాకు చాలా కాలమే పట్టింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసిందో చెబుతూ బాగా ఎమోషనలైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-meena-gets-emotional-while-remembering-her-husband-tragic-death-1892048.html"}]}]}