{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actress-moodu-pellillu-moodusaarlu-vidaakulu-kaaranam-bayatapett","title_te":"Actress : మూడు పెళ్లిళ్లు.. మూడుసార్లు విడాకులు.. కారణం బయటపెట్టిన హీరోయిన్..","section":"తాజా","status_line":"Actress : మూడు పెళ్లిళ్లు.. మూడుసార్లు విడాకులు.. కారణం బయటపెట్టిన హీరోయిన్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T10:31:51.952Z"},"facts":[],"events":[{"id":"event-54981","date":"2026-08-05T08:10:42.000Z","title_te":"Actress : మూడు పెళ్లిళ్లు.. మూడుసార్లు విడాకులు.. కారణం బయటపెట్టిన హీరోయిన్..","body_te":"తెలుగులో ఒక్క సినిమాతోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ ఆ తర్వాత మరో మూవీ చేయకుండా సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న ఆమె.. అటు వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. తాజాగా ఆమె తన మూడు పెళ్లిళ్లు, విడాకుల గురించి అసలు విషయం బయటపెట్టింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-vanitha-vijaykumar-reveals-behind-the-reasons-of-her-marriages-and-breakups-1881216.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2gFBVV95cUxNeWRoRXVBek1sWkdoYUZ0bW0tSFFsVGVBdnZFX3haNW9naHMtd1pFU2o0dGxOd0NUVEh5UjAyMEtRdzJaS0FIS2doTTdTaU5ZVXJzUWptTEgwSnBNa2FUNWlONFJfNmZoeno0elVRZVRjRXBkcng1Y25tam1HN3BwUjRxYktQaDJiSlFrRkpOMFJMSUh0eklDMmF5ZnpTNWstNG5qcUVxNzliVVd2WE84bHpHUHEtUXRxOWxWcUVDYmpnWXkwWjdBVnpEZy1MaWMxb0tTWjE2LVVzZ9IB3wFBVV95cUxPc3JDd09RZEJMeEtQSUJ2RlhKT0Y3YV9Db3dwODlSZ1N0RmV4c2RZSHkxa3lxWWY3R1RmQmNtZ3hCMUxyaFhsRWVNQlp5eU9UbVJMNXlrUUE0OG1ocElJM1I1X21qWktaanVkczRENl9qVWo1bk13VDN5RDROYlZ3RzhmazE3b25MRW83bG9MSXk0Mm1LTVBwRkkyRjNrQno3eTVyUmVxR1RCX2tnMWxKeXpLTi14dWhNdHBKU1BpWldna1o4cFZiZi1JNmZTSzhNYmpiVS0tZmVHUm1WX0pv?oc=5"}]}]}