{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"actress-roja-traaphik-polees-naa-bamdi-aapite-raam-charan-photo","title_te":"Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్","section":"తాజా","status_line":"Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T16:28:24.671Z"},"facts":[],"events":[{"id":"event-59124","date":"2026-08-07T16:17:57.000Z","title_te":"Actress Roja: ట్రాఫిక్ పోలీస్ నా బండి ఆపితే రామ్ చరణ్ ఫొటో చూపిస్తా.. రోజా కామెంట్స్ వైరల్","body_te":"సీనియర్ హీరోయిన్, మాజీ మంత్ర రోజా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు.. ఇటీవలే ఆమె నటించిన ఓ తమిళ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. గతంలో లాగే ఇప్పుడు కూడా వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు రోజా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-roja-selvamani-interesting-comments-on-ram-charan-in-tv-show-1882982.html"}]}]}