{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adah-sharma-nenu-ekkadiki-veltunnaano-cheppamdi-adaasa-rma-pa-ji","title_te":"Adah Sharma : నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పండి.. అదాశ‌ర్మ ప‌జిల్‌.. ప్ర‌తి ఫోటోలో ఓ చిన్న క్లూ..","section":"తాజా","status_line":"Adah Sharma : నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పండి.. అదాశ‌ర్మ ప‌జిల్‌.. ప్ర‌తి ఫోటోలో ఓ చిన్న క్లూ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T03:27:09.393Z"},"facts":[],"events":[{"id":"event-62705","date":"2026-08-10T03:07:32.000Z","title_te":"Adah Sharma : నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పండి.. అదాశ‌ర్మ ప‌జిల్‌.. ప్ర‌తి ఫోటోలో ఓ చిన్న క్లూ..","body_te":"హీరోయిన్ అదా శ‌ర్మ (Adah Sharma) షూటింగ్ కోసం ట్రైన్‌లో బ‌య‌లుదేరింది. తాను ఏ షూట్ కోసం వెలుతున్నానో గెస్ చేసి చెప్పాలంటూ ఓ చిన్న ప‌జిల్‌ను పెట్టింది. తాను పెట్టిన ప్ర‌తి ఫోటోలోనూ ఓ చిన్న క్లూ ఉంద‌ని రాసుకొచ్చింది. మ‌రి మీకు తెలుస్తే చెప్పేయండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-adah-sharma-puzzle-photos-viral-vm-1120251.html"}]}]}