{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adakatteralo-kemdram-varusa-debbalu-vennu-choopaka-tappatledu","title_te":"అడకత్తెరలో కేంద్రం: వరుస దెబ్బలు- వెన్ను చూపక తప్పట్లేదు.. !!","section":"తాజా","status_line":"అడకత్తెరలో కేంద్రం: వరుస దెబ్బలు- వెన్ను చూపక తప్పట్లేదు.. !!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T18:19:59.186Z"},"facts":[],"events":[{"id":"event-80557","date":"2026-08-20T17:22:04.000Z","title_te":"అడకత్తెరలో కేంద్రం: వరుస దెబ్బలు- వెన్ను చూపక తప్పట్లేదు.. !!","body_te":"UGC Caste Discrimination Rules Under Supreme Court Review: Centre Reconsiders Guidelines After Backlash. Solicitor-General Tushar Mehta told a three-judge bench presided over by Chief Justice of India Surya Kant that the rules were being reconsidered. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/centre-revisits-ugc-caste-discrimination-guidelines-amid-controversy-what-does-this-mean-502573.html"}]}]}