{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adanapu-pheejulu-vasoolu-chese-adhikaaram-kaalejeelaku-ledu","title_te":"అదనపు ఫీజులు వసూలు చేసే అధికారం కాలేజీలకు లేదు","section":"తాజా","status_line":"అదనపు ఫీజులు వసూలు చేసే అధికారం కాలేజీలకు లేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T01:49:28.699Z"},"facts":[],"events":[{"id":"event-42585","date":"2026-07-29T01:05:14.000Z","title_te":"అదనపు ఫీజులు వసూలు చేసే అధికారం కాలేజీలకు లేదు","body_te":"నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్‌ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) గట్టి హెచ్చరికలు జారీచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/tafrc-warning-to-engineering-colleges-2466267"}]}]}