{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adavilo-prema-jamtapai-tegipadina-haitenshan-vairlu","title_te":"అడవిలో ప్రేమ జంటపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు","section":"తాజా","status_line":"అడవిలో ప్రేమ జంటపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81293","date":"2026-08-21T06:57:07.000Z","title_te":"అడవిలో ప్రేమ జంటపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీలోని కదిరి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బత్తలపల్లి తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతీ యువకుడిపై విద్యుత్ తీగలు తెగిపడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఫయాజ్ అనే యువకుడు ఓ యువతితో కలిసి ఏకాంతంగా గడిపేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు పైనుంచి విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ షాక్‌కు గురైన యువతి గట్టిగా […] The post అడవిలో ప్రేమ జంటపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/high-tension-wires-snapped-on-young-couple-in-forest/"}]}]}