{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adavula-aakramanapai-em-chestunnaaru","title_te":"అడవుల ఆక్రమణపై ఏం చేస్తున్నారు?","section":"తాజా","status_line":"అడవుల ఆక్రమణపై ఏం చేస్తున్నారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T01:29:50.305Z"},"facts":[],"events":[{"id":"event-30872","date":"2026-07-22T00:35:50.000Z","title_te":"అడవుల ఆక్రమణపై ఏం చేస్తున్నారు?","body_te":"అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైతే అధికారులు ఏం చేస్తున్నారని కామారెడ్డి డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని పర్మళ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పర్మళ్ళ గ్రామస్తులు మొక్కలు నాటగా, గ్రామానికి సమీపంలోని పలు తండాలకు చెందిన గిరిజనులు వాటిని తొలగించారని సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు.. కలెక్టర్‌, డీఎఫ్‌వోకు ఫిర్యాదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/dfo-neeraj-kumar-inspected-the-forest-2458756"}]}]}