{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adavula-numchi-aksharaala-vaipu-63-ella-vayasulo-maajee-maavoyis","title_te":"అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు","section":"తాజా","status_line":"అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T06:29:51.776Z"},"facts":[],"events":[{"id":"event-76282","date":"2026-08-18T05:04:57.000Z","title_te":"అడవుల నుంచి అక్షరాల వైపు.. 63 ఏళ్ల వయసులో మాజీ మావోయిస్టుకు LAWCETలో 349వ ర్యాంకు","body_te":"దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అడవుల్లో జీవించిన మాజీ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఇప్పుడు ప్రధాన స్రవంతి జీవితానికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో కీలక నేతగా, ఆ పార్టీ సాయుధ విభాగమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC)కు ఒకప్పుడు నాయకత్వం వహించిన తిరుపతి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయి ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్లలో కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఉదయం కొద్దిసేపు వాకింగ్ చేయడం, ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామాలు చేయడం, పత్రికలు చదవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆయన దినచర్యగా మారింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/from-jungles-to-law-college-63-year-old-former-maoist-leader-secures-rank-349-in-lawcet-set-to-pursue-llb-1890814.html"}]}]}