{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adavullo-dorike-aakulato-kovid-19-vairas-nu-arikattavachchaa-poo","title_te":"అడవుల్లో దొరికే ఆకులతో కొవిడ్‌–19 వైరస్‌ను అరికట్టవచ్చా..? పూర్తి వివరాలివే","section":"తాజా","status_line":"అడవుల్లో దొరికే ఆకులతో కొవిడ్‌–19 వైరస్‌ను అరికట్టవచ్చా..? పూర్తి వివరాలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T02:16:01.995Z"},"facts":[],"events":[{"id":"event-59570","date":"2026-08-08T01:50:22.000Z","title_te":"అడవుల్లో దొరికే ఆకులతో కొవిడ్‌–19 వైరస్‌ను అరికట్టవచ్చా..? పూర్తి వివరాలివే","body_te":"Covid 19.. కోవిడ్-19 వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోగల సహజ సిద్ధమైన సమ్మేళనాలను పరిశోధకులు తాజాగా గుర్తించారు. బ్రెజిల్‌లోని అట్లాంటిక్ ప్రాంతంలో పెరిగే ఒక ప్రత్యేకమైన చెట్టు ఆకుల నుంచి వేరు చేసిన ఈ యాసిడ్స్ కరోనా వైరస్‌ను వివిధ కోణాల్లో నిరోధిస్తున్నట్లు తేలింది. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఈ పరిశోధన విశేషాలను తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/natural-compounds-found-to-fight-covid-19-discovered-in-brazilian-atlantic-forest-trees-1883095.html"}]}]}