{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adbhutam-pemkuleni-guddunumchi-kodipilla-puttimdi","title_te":"అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!","section":"తాజా","status_line":"అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-06T13:04:53.766Z"},"facts":[],"events":[{"id":"event-3134","date":"2026-07-06T11:26:58.000Z","title_te":"అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!","body_te":"పెంకు లేని కృత్రిమ గుడ్డులో నుంచి తొలిసారిగా ఆరోగ్యకరమైన కోడిపిల్లను శాస్త్రవేత్తలు విజయవంతంగా బయటకు తీసుకొచ్చారు. అమెరికాకు చెందిన కలొసల్ బయోసైన్సెస్ రూపొందించిన ప్రత్యేక సిలికాన్ గుడ్డు నిర్మాణం సహజ గుడ్డు మాదిరిగానే పనిచేసింది. అంతరించిపోతున్న అరుదైన పక్షుల సంరక్షణలో ఈ సాంకేతికత విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/scientists-hatch-a-chick-from-an-artificial-eggshell-in-breakthrough-for-bird-conservation-video-tv9d-1859088.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi4wFBVV95cUxPUnhtM1Y1RzgtbXY4ajJNdkx0U0RNdkxTR1pEcEJmSTVyS08zUnpRcTBtd1gxa29TMFUtbmdGNXphQXdYZVhTWnRPd2lBSWxMeEkxM1RSVndpbkM4WHlERzhrNXhwa2hLODFaYVhJdWREUU5FbWJDQllycUZzVkVYZlExc1otTm50TWoxYVdGLTBIbVBZUVlVNjFuZmVBZ0RQRUhXQW1iLW1yd3JNTWZIb0ZpU0VVOXNodjYwTDc3RkFZZEJnWkNrUGd6eEJvVU5xY2ZyM2hGV1l0NnprRHIzN2dkONIB6AFBVV95cUxNb3lpYTZ4VnowMjY1dk5JakJjblN6eFZMVnZ4TTBjdzlzRFV3YkEtTldTRG50V0RyUHJfeVc3cUpsTHdQYTRmdkdTYmRNaG9PQXMybGxON2NtVUk2SHJIeWoxQnlRdFZ1XzU3dzFoNmxEX1R0bEM2Rko1a2lwaFI0LWV0MW5yRWFicFVsR182VHZjelFoMHRSSFRGUWZEZDhGWURjcjZxMTJnMW04TVliOWN1YWlHUWIyZTljNGxSSGFya1hYSU83M3c2ZGRYa1U5U0xFbWVmajViYUlETThMaDhjOFVWak5q?oc=5"}]}]}