{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adbhutamaina-pheecharlato-haanar-myaajik-9-dhara-speshaalitees-t","title_te":"అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు","section":"తాజా","status_line":"అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T02:31:37.893Z"},"facts":[],"events":[{"id":"event-72752","date":"2026-08-16T02:20:09.000Z","title_te":"అద్భుతమైన ఫీచర్లతో హానర్‌‌ మ్యాజిక్‌ 9..! ధర, స్పెషాలిటీస్‌ తెలిస్తే తప్పకుండా కొనేస్తారు","body_te":"Honor Magic 9 Series.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి మరో శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ సిరీస్ త్వరలో చైనా మార్కెట్లో అడుగుపెట్టేందుకు ముమ్మరంగా సిద్ధమవుతోంది. టెక్ ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కొత్త హ్యాండ్​సెట్ లాంచ్ డేట్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటికే కొన్ని కీలక ప్రకటనలు చేసింది. అత్యాధునిక కెమెరా టెక్నాలజీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వస్తున్న ఈ లేటెస్ట్ డివైజ్ మార్కెట్లో సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/flagship-smartphone-alert-upcoming-honor-magic-9-series-details-revealed-1888919.html"}]}]}