{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adbhutamaina-pheecharlu-bhaaree-remj-to-emjee-hektar-tomaahaak-e","title_te":"అద్భుతమైన ఫీచర్లు, భారీ రేంజ్‌తో ఎంజీ హెక్టర్ టోమాహాక్ EV.. స్పెషాలిటీస్ తెలుసా","section":"తాజా","status_line":"అద్భుతమైన ఫీచర్లు, భారీ రేంజ్‌తో ఎంజీ హెక్టర్ టోమాహాక్ EV.. స్పెషాలిటీస్ తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82413","date":"2026-08-22T02:10:18.000Z","title_te":"అద్భుతమైన ఫీచర్లు, భారీ రేంజ్‌తో ఎంజీ హెక్టర్ టోమాహాక్ EV.. స్పెషాలిటీస్ తెలుసా","body_te":"Hector Tomahawk EV.. భారత కార్ల మార్కెట్‌లో డీజిల్, పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ తన సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఆకట్టుకునే డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త వాహనం గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/jsw-mg-motor-india-announces-hector-tomahawk-ev-1893615.html"}]}]}