{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"addamki-mahes-gaud-pai-en-hechchaarseelo-phiryaadu","title_te":"అద్దంకి, మహేశ్‌గౌడ్‌పై ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు","section":"తాజా","status_line":"అద్దంకి, మహేశ్‌గౌడ్‌పై ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54147","date":"2026-08-04T19:15:53.000Z","title_te":"అద్దంకి, మహేశ్‌గౌడ్‌పై ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు","body_te":"బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ హరీశ్‌రావుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ చేసిన ‘క్షుద్ర పూజలు-తాంత్రిక పూజలు’ ఆరోపణలపై జాతీయ మానవ హకుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ)ను న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్‌ ఆశ్రయించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/nhrc-approached-over-black-magic-allegations-against-harish-rao-by-congress-leaders-2473512"}]}]}