{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"addeku-bhartalu-kaavaalata-ee-desamlo-magavaariki-phul-dimaamd-e","title_te":"అద్దెకు భర్తలు కావాలట.. ఈ దేశంలో మగవారికి ఫుల్ డిమాండ్.. ఏం చేయాలో తెలిస్తే అవాక్కే..!","section":"తాజా","status_line":"అద్దెకు భర్తలు కావాలట.. ఈ దేశంలో మగవారికి ఫుల్ డిమాండ్.. ఏం చేయాలో తెలిస్తే అవాక్కే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:54:54.069Z"},"facts":[],"events":[{"id":"event-45403","date":"2026-07-30T12:07:26.000Z","title_te":"అద్దెకు భర్తలు కావాలట.. ఈ దేశంలో మగవారికి ఫుల్ డిమాండ్.. ఏం చేయాలో తెలిస్తే అవాక్కే..!","body_te":"Husbands For Rent: మొత్తానికి లాత్వియాలోని ఈ వింత పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో మగవారి జనాభాను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మన దేశంలో కూడా ఆడపిల్లల నిష్పత్తిని కాపాడుకోకపోతే రేపు ఇలాంటి దుస్థితే ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/women-booking-husbands-for-rent-latvia-bizarre-news-telugu-1876917.html"}]}]}