{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"addhiripoye-ruchito-okkasaari-trai-cheste-mallee-mallee-tinaalan","title_te":"అద్ధిరిపోయే రుచితో ఒక్కసారి ట్రై చేస్తే.. మళ్లీ, మళ్లీ తినాలనిపించే కాంబినేషన్","section":"తాజా","status_line":"అద్ధిరిపోయే రుచితో ఒక్కసారి ట్రై చేస్తే.. మళ్లీ, మళ్లీ తినాలనిపించే కాంబినేషన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76980","date":"2026-08-18T13:14:37.000Z","title_te":"అద్ధిరిపోయే రుచితో ఒక్కసారి ట్రై చేస్తే.. మళ్లీ, మళ్లీ తినాలనిపించే కాంబినేషన్","body_te":"నార్త్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రుచికరమైన చోలే మసాలా, మెత్తని బటూరా రెసిపీని తెలుసుకోండి. కాబూలీ శనగలతో చేసే కమ్మని చోలే మసాలా, అలాగే మైదా పిండి, పెరుగుతో పొంగే బటూరా తయారీ విధానాన్ని వివరంగా మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్‌లో ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఆస్వాదించండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/authentic-chole-bhatura-recipe-homemade-chole-masala-fluffy-bhatura-1891229.html"}]}]}