{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"addukumtaam-addagolu-bhoosekaranapai-velluvettina-aagraham","title_te":"అడ్డుకుంటాం అడ్డగోలు భూసేకరణపై వెల్లువెత్తిన ఆగ్రహం","section":"తాజా","status_line":"అడ్డుకుంటాం అడ్డగోలు భూసేకరణపై వెల్లువెత్తిన ఆగ్రహం","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-07T00:04:55.922Z"},"facts":[],"events":[{"id":"event-4010","date":"2026-07-06T22:07:48.000Z","title_te":"అడ్డుకుంటాం అడ్డగోలు భూసేకరణపై వెల్లువెత్తిన ఆగ్రహం","body_te":"రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేశామని ఓవైపు చెప్తూనే మరోవైపు ఫార్మా సిటీ పేరుతో భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆమె కందుకూరు మండలంలోని పోతుగడ్డతండా, సార్లరావులపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి భూ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/sabitha-indra-reddy-if-pharma-city-is-cancelled-the-land-should-be-immediately-returned-to-the-farmers-2442825"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxNSlBKUnRQak9vbVU3akI2cmpvb2EtMWJBNnpTalNwMFg4ZjY1SWwtY1poWkd3UDZuc1RwMjE5YnNBb1lmT1hDeHJITTM3T0JkZVVYZVZzOFE1b1RVRm02eEdWNzAyb1dObUdwRV9CbkVmd0xqYm56NDYyUVJYX3dHZ2NDazF1bVhRNkIyY2JtcmxDdUtOZ2RHS3VSNlFsQ0tsRXdvMGxwQVotT20wTTgtanJzMWFOaTBfMFpyNGhSQmNDVFo3NGFsenFzSm1EeHpPdW85RnZXX1BPXzdx?oc=5"}]}]}