{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ade-tappu-staar-heerolanu-phaalo-avutunna-yamg-staars","title_te":"అదే తప్పు.. స్టార్ హీరోలను ఫాలో అవుతున్న యంగ్ స్టార్స్‌","section":"తాజా","status_line":"అదే తప్పు.. స్టార్ హీరోలను ఫాలో అవుతున్న యంగ్ స్టార్స్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T16:16:08.439Z"},"facts":[],"events":[{"id":"event-37409","date":"2026-07-25T16:00:14.000Z","title_te":"అదే తప్పు.. స్టార్ హీరోలను ఫాలో అవుతున్న యంగ్ స్టార్స్‌","body_te":"ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పరిమితమైన వాయిదాల సమస్య ఇప్పుడు టైర్-2 హీరోల ప్రాజెక్టులకూ చేరింది. నాని ‘ది ప్యారడైజ్’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’, నిఖిల్ ‘స్వయంభు’, అడివి శేష్ ‘గూఢచారి 2’ వంటి భారీ సినిమాల రిలీజ్ డేట్స్‌పై స్పష్టత లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ ఆలస్యాల ప్రభావం చిన్న సినిమాలు, థియేటర్ల ప్లానింగ్, ఓటీటీ బిజినెస్‌పైనా కనిపిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/tier-2-pan-india-films-also-hit-by-delay-wave-release-date-confusion-grows-video-1873665.html"}]}]}