{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adhika-baruvu-anarthaalaku-nelavu","title_te":"అధిక బరువు.. అనర్థాలకు నెలవు","section":"తాజా","status_line":"అధిక బరువు.. అనర్థాలకు నెలవు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:04:55.340Z"},"facts":[],"events":[{"id":"event-3918","date":"2026-07-06T20:47:16.000Z","title_te":"అధిక బరువు.. అనర్థాలకు నెలవు","body_te":"అధిక బరువు అనేక అనర్థాలకు దారితీస్తుంది. దాదాపు 19 రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి బయటపెట్టింది. ‘నేచర్‌ మెటబాలిజం’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. ఊబకాయ బాధితులను గట్టిగా హెచ్చరిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని 15 లక్షలకు పైగా క్యాన్సర్‌ కేసులను పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/obesity-linked-to-higher-risk-of-19-types-of-cancer-study-finds-2443209"}]}]}