{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adi-illaa-bamgaaru-ganaa-renoveshan-chestumdagaa-kuppalu-teppalu","title_te":"అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం","section":"తాజా","status_line":"అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-76986","date":"2026-08-18T12:50:11.000Z","title_te":"అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం","body_te":"బెల్జియంలోని ఈస్ట్‌ ఫ్లాండర్స్‌లో ఇంటి పునరుద్ధరణ పనులు చేస్తుండగా భారీ బంగారు నిధి బయటపడింది. డ్రైనేజీ వ్యవస్థ కోసం పునాదుల వద్ద తవ్వకాలు జరుపుతున్న కార్మికులకు బంగారు నాణేలు, బిస్కెట్లు కనిపించాయి. వాటి విలువ సుమారు 9 మిలియన్‌ యూరోలు, భారత కరెన్సీలో దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. సైట్‌ మేనేజర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నిధి ఎవరిదనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/workers-find-gold-worth-rs-100-crore-during-house-renovation-in-belgium-video-tv9d-1891210.html"}]}]}