{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adilabad-aadilaabaad-lo-seeseeaini-kemdra-prabhutvam-praarambhim","title_te":"Adilabad | ఆదిలాబాద్‌లో సీసీఐని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి","section":"తాజా","status_line":"Adilabad | ఆదిలాబాద్‌లో సీసీఐని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67202","date":"2026-08-12T13:51:08.000Z","title_te":"Adilabad | ఆదిలాబాద్‌లో సీసీఐని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి","body_te":"Adilabad : ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రొఫెసర్ ఖాసీం డిమాండ్ చేశారు. బుధవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో జరిగిన విద్యార్థి యువజన పోరుగర్జన కార్యక్రమంలో మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/a-resolution-should-be-passed-in-the-assembly-demanding-that-the-center-open-cci-in-adilabad-2481531"}]}]}