{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adipooram-godaadevi-avataara-rahasyam-bhaktiki-pratiroopamaina-a","title_te":"Adipooram: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్ అమ్మవారి జన్మదిన విశిష్టత ఇదే!","section":"తాజా","status_line":"Adipooram: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్ అమ్మవారి జన్మదిన విశిష్టత ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T02:39:52.089Z"},"facts":[],"events":[{"id":"event-69574","date":"2026-08-14T01:22:26.000Z","title_te":"Adipooram: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్ అమ్మవారి జన్మదిన విశిష్టత ఇదే!","body_te":"Adipooram 2026: ఆషాఢ మాసంలోని పూర్వఫల్గుణి నక్షత్రం రోజున జరుపుకునే ఆదిపూరం 2026లో ఆగస్టు 14న వచ్చింది. ఏకైక మహిళా ఆళ్వార్‌గా ప్రసిద్ధి చెందిన గోదాదేవి అవతార కథ, శ్రీరంగనాథుడితో ఆమె దివ్య అనుబంధం, తిరుప్పావై రచన, ఆదిపూరం పర్వదినం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత గురించి తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/adipooram-2026-story-of-goddess-andals-birth-significance-and-spiritual-importance-1887548.html"}]}]}