{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adire-pheecharlato-googul-piksel-11a-dis-ple-praasesar-gurimchi","title_te":"అదిరే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 11a.. డిస్‌ప్లే, ప్రాసెసర్ గురించి తెలిస్తే కొనాల్సిందే అనుకుంటారు","section":"తాజా","status_line":"అదిరే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 11a.. డిస్‌ప్లే, ప్రాసెసర్ గురించి తెలిస్తే కొనాల్సిందే అనుకుంటారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T02:11:22.484Z"},"facts":[],"events":[{"id":"event-30910","date":"2026-07-22T02:02:23.000Z","title_te":"అదిరే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 11a.. డిస్‌ప్లే, ప్రాసెసర్ గురించి తెలిస్తే కొనాల్సిందే అనుకుంటారు","body_te":"గూగుల్ తన కొత్త 'పిక్సెల్ 11' (Pixel 11) సిరీస్‌ను ఆగస్టు రెండో వారంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అధికారిక లాంచ్‌కు ముందే, సరసమైన ధరలో రానున్న 'Google Pixel 11a'కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. 120Hz డిస్‌ప్లే, టెన్సర్ G6 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వివరాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/google-pixel-11a-leaked-specifications-reveal-a-powerful-and-affordable-new-smartphone-1870873.html"}]}]}