{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adire-pheecharlu-snaap-draagan-chip-set-to-saam-samg-gelaaksee-f","title_te":"అదిరే ఫీచర్లు, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ F70 ప్రో..! పూర్తి వివరాలివే","section":"తాజా","status_line":"అదిరే ఫీచర్లు, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ F70 ప్రో..! పూర్తి వివరాలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T09:35:41.370Z"},"facts":[],"events":[{"id":"event-38441","date":"2026-07-26T09:02:50.000Z","title_te":"అదిరే ఫీచర్లు, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ F70 ప్రో..! పూర్తి వివరాలివే","body_te":"ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన పాపులర్ ఎఫ్-సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవలే పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించిన 'గెలాక్సీ F70 ప్రో' తాజాగా గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షమైంది. త్వరలోనే అధికారికంగా లాంచ్ కానున్న ఈ శక్తివంతమైన ఫోన్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/samsung-galaxy-f70-pro-spotted-on-geekbench-key-specifications-and-expected-pricing-revealed-1874050.html"}]}]}