{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adiripoye-aadiyo-anubhootinichche-jast-korsekaa-straik-pratyekat","title_te":"అదిరిపోయే ఆడియో అనుభూతినిచ్చే జస్ట్ కోర్సెకా స్ట్రైక్ ప్రత్యేకతలు ఇవే","section":"తాజా","status_line":"అదిరిపోయే ఆడియో అనుభూతినిచ్చే జస్ట్ కోర్సెకా స్ట్రైక్ ప్రత్యేకతలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45634","date":"2026-07-30T15:10:22.000Z","title_te":"అదిరిపోయే ఆడియో అనుభూతినిచ్చే జస్ట్ కోర్సెకా స్ట్రైక్ ప్రత్యేకతలు ఇవే","body_te":"ఫ్రెండ్స్‌తో సరదాగా చిల్ అవ్వాలన్నా, ఇంట్లో చిన్న పార్టీ చేసుకోవాలన్నా ముందుగా గుర్తుకొచ్చేది ఒక మంచి బ్లూటూత్ స్పీకర్. కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టుగా మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఆడియో బ్రాండ్లలో జస్ట్ కోర్సెకా ఒకటి. ఈ బ్రాండ్ నుంచి బడ్జెట్ ధరలో మార్కెట్లోకి వచ్చిన పవర్‌ఫుల్ మోడల్ జస్ట్ కోర్సెకా స్ట్రైక్ బ్లూటూత్ స్పీకర్. కేవలం రూ. 3,432 అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ స్పీకర్ అద్భుతమైన డిజైన్, పంచీ బేస్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/just-corseca-sstrike-bluetooth-speaker-review-punchy-bass-and-long-battery-life-1876442.html"}]}]}