{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adiripoye-braamded-blootoot-speekar-konaalanukumtunnaaraa-jbl-pa","title_te":"అదిరిపోయే బ్రాండెడ్​ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా? JBL పల్స్​6 స్పీకర్ వివరాలు తెలుసా","section":"తాజా","status_line":"అదిరిపోయే బ్రాండెడ్​ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా? JBL పల్స్​6 స్పీకర్ వివరాలు తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75428","date":"2026-08-17T15:30:06.000Z","title_te":"అదిరిపోయే బ్రాండెడ్​ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా? JBL పల్స్​6 స్పీకర్ వివరాలు తెలుసా","body_te":"JBL Pulse 6.. మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ ఆడియో బ్రాండ్ జెబీఎల్ నుంచి మరో కొత్త అద్భుతమైన స్పీకర్ మార్కెట్‌లోకి రానుంది. పార్టీలు, ట్రిప్స్, ఇండోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బ్లూటూత్ స్పీకర్ల వాడకం ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో JBL సంస్థ తమ సరికొత్త పల్స్ సిరీస్ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/audio-excellence-all-new-jbl-pulse-6-bluetooth-speaker-features-revealed-1890166.html"}]}]}