{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adiripoye-luk-bhaaree-byaatareeto-maheemdraa-be-07-moodu-skreenl","title_te":"అదిరిపోయే లుక్, భారీ బ్యాటరీతో మహీంద్రా BE 07.. మూడు స్క్రీన్లు ఏంటి సార్.. ఫీచర్లివే","section":"తాజా","status_line":"అదిరిపోయే లుక్, భారీ బ్యాటరీతో మహీంద్రా BE 07.. మూడు స్క్రీన్లు ఏంటి సార్.. ఫీచర్లివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-68993","date":"2026-08-13T15:20:12.000Z","title_te":"అదిరిపోయే లుక్, భారీ బ్యాటరీతో మహీంద్రా BE 07.. మూడు స్క్రీన్లు ఏంటి సార్.. ఫీచర్లివే","body_te":"Mahindra BE 07.. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ దేశీయ దిగ్గజం నుంచి ఒక సరికొత్త ఎస్‌యూవీ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీ, అదిరే లుక్స్‌తో రానున్న ఆ రహస్య వాహనం ఏంటి? దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/mahindra-be-07-the-future-of-premium-electric-suvs-1887056.html"}]}]}