{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adiripoyelaa-aasus-pyaad","title_te":"అదిరిపోయేలా ఆసుస్‌ ప్యాడ్‌","section":"తాజా","status_line":"అదిరిపోయేలా ఆసుస్‌ ప్యాడ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T01:58:07.381Z"},"facts":[],"events":[{"id":"event-56098","date":"2026-08-06T01:10:37.000Z","title_te":"అదిరిపోయేలా ఆసుస్‌ ప్యాడ్‌","body_te":"ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌ విభాగంలో ఆసుస్‌ సంస్థ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఈ రంగంలో తన ఉనికిని మరింత విస్తరిస్తూ.. సరికొత్త ‘ఆసుస్‌ ప్యాడ్‌'ను తీసుకొచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌, ప్రొడక్టివిటీతోపాటు క్రియేటివ్‌ పనుల కోసం రూపొందించిన ప్రీమియం ట్యాబ్లెట్‌ ఇది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/asus-pad-launched-with-12-2-inch-oled-display-at-rs-45990-2474956"}]}]}