{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adiripoyimdani-mesej-pettaaru","title_te":"అదిరిపోయిందని మెసేజ్‌ పెట్టారు!","section":"తాజా","status_line":"అదిరిపోయిందని మెసేజ్‌ పెట్టారు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44202","date":"2026-07-29T19:40:28.000Z","title_te":"అదిరిపోయిందని మెసేజ్‌ పెట్టారు!","body_te":"‘కుటుంబ అంశాలు కలబోసిన భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రమిది. నిజజీవిత సంఘటనల ఆధారంగా కొన్ని సన్నివేశాల్ని రాసుకున్నా. ఈ స్టోరీ ట్రీట్‌మెంట్‌తో పాటు సీన్స్‌ చాలా కొత్తగా అనిపిస్తాయి’ అన్నారు దర్శకుడు అజయ్‌భూపతి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ajay-bhupathi-emotional-love-story-srinivasa-mangapuram-hits-screens-today-2467130"}]}]}