{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aditya-om-neet-udyamaaniki-amdagaa-aaditya-om-jamtar-mamtar-lo-v","title_te":"Aditya Om | నీట్ ఉద్యమానికి అండగా ఆదిత్య ఓం.. జంతర్ మంతర్‌లో విద్యార్థులతో కలిసి నిరసన","section":"తాజా","status_line":"Aditya Om | నీట్ ఉద్యమానికి అండగా ఆదిత్య ఓం.. జంతర్ మంతర్‌లో విద్యార్థులతో కలిసి నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T04:33:21.602Z"},"facts":[],"events":[{"id":"event-36370","date":"2026-07-25T04:10:22.000Z","title_te":"Aditya Om | నీట్ ఉద్యమానికి అండగా ఆదిత్య ఓం.. జంతర్ మంతర్‌లో విద్యార్థులతో కలిసి నిరసన","body_te":"Aditya Om | దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వేలాది మంది విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొంటూ విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/aditya-om-joins-gen-z-neet-protests-at-jantar-mantar-2462262"}]}]}