{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adivasi-bandh-taamdoor-lo-aadivaaseela-bamdhu-vijayavamtam","title_te":"Adivasi bandh | తాండూర్ లో ఆదివాసీల బంధు విజయవంతం","section":"తాజా","status_line":"Adivasi bandh | తాండూర్ లో ఆదివాసీల బంధు విజయవంతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78020","date":"2026-08-19T06:34:21.000Z","title_te":"Adivasi bandh | తాండూర్ లో ఆదివాసీల బంధు విజయవంతం","body_te":"పోలీస్ ఉద్యోగ నియామకాల్లో ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ నాయకులు ఇచ్చిన బంద్‌ పిలుపులో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో చేపట్టిన బంద్ విజేయవంతమయ్యింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/mancherial/adivasi-bandh-successful-in-tandur-2488039"}]}]}