{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adrushtam-amte-ee-gomaatade-lakshala-viluvaina-nagalu-ekamgaa-ro","title_te":"అదృష్టం అంటే ఈ గోమాతదే! లక్షల విలువైన నగలు.. ఏకంగా రూ. కోటి రాజభవనం..!","section":"తాజా","status_line":"అదృష్టం అంటే ఈ గోమాతదే! లక్షల విలువైన నగలు.. ఏకంగా రూ. కోటి రాజభవనం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T12:15:56.252Z"},"facts":[],"events":[{"id":"event-66946","date":"2026-08-12T12:05:11.000Z","title_te":"అదృష్టం అంటే ఈ గోమాతదే! లక్షల విలువైన నగలు.. ఏకంగా రూ. కోటి రాజభవనం..!","body_te":"రాజస్థాన్‌లో ఓ ఆవుపై ఉన్న అపారమైన ప్రేమ, భక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జలోర్ జిల్లాలోని ధనోల్ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త, రైల్వే కాంట్రాక్టర్ నరేంద్ర పురోహిత్ ‘రాధ’ అనే ఆవును తన కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నారు. సాధారణంగా పశువులను పెంచుకోవడం సహజమే అయినా.. రాధ విషయంలో పురోహిత్ కుటుంబం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, ఆవుకు కల్పిస్తున్న సౌకర్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/rajasthan-10-kg-silver-jewellery-and-crore-radha-mahal-for-sacred-cow-in-jalore-1886508.html"}]}]}