{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"adrushtamamte-idenaa-chettabuttalo-roo-10-9-kotlu-ee-katha-telis","title_te":"అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..","section":"తాజా","status_line":"అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T05:05:03.838Z"},"facts":[],"events":[{"id":"event-56331","date":"2026-08-06T04:33:33.000Z","title_te":"అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..","body_te":"రూ.10.9 కోట్ల జాక్‌పాట్ తగిలిందన్న సంతోషం క్షణాల్లో ఆవిరైపోయింది. కొట్టుకొచ్చిన అదృష్టాన్ని పొరపాటున చెత్తబుట్టలో పారేసిందో మహిళ. కానీ కథ అక్కడ ముగిసిపోలేదు.. ఆ క్షణమే ఒక అసలుసిసలైన సినిమా డ్రామా మొదలైంది. ఏకంగా రెండు రోజుల పాటు వెతుకులాట తర్వాత అసలు ఏం జరిగింది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/10-9-crore-lottery-winning-ticket-thrown-in-trash-by-italian-woman-recovered-after-2-day-garbage-search-1881754.html"}]}]}